(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.53. అధ్యాయః 053
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఋష్యాదీనాం వియోనిజత్వేపి తపోవిద్యాదీనామేవ మాహాత్ంయప్రయోజకత్వే నిదర్శనతయా తాదృశానాం సంభవప్రకారాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

వైశ్యయోన్యాం సముత్పన్నాః శూద్రయోన్యాం తథైవ చ।
బ్రహ్మర్షయ ఇతి ప్రోక్తాః పురాణి ద్విజసత్తమాః॥ 13-53-1(83627)
కథమేతన్మహారాజ తత్త్వం శంసితుమర్హసి।
విరుద్ధమిహ పశ్యామి వియోనౌ బ్రాహ్మణో భవేత్॥ 13-53-2(83628)
భీష్మ ఉవాచ। 13-53-3x(6895)
అలం కౌతూహలేనాత్ర నిబోధ త్వం యుధిష్ఠిర।
శుభేతరం శుభం వాఽపి న చింతయితుమర్హసి॥ 13-53-3(83629)
ఈశంత్యాత్మన ఇత్యేతే గతిశ్చైషాం న సంజతే।
బ్రహ్మభూయాంస ఇత్యేవ ఋషయః శ్రుతిచోదితాః॥ 13-53-4(83630)
నింద్యా న చైతే రాజేంద్ర ప్రమాణం హి ప్రమాణినాం।
లోకోఽనుమన్యతే చైతాన్ప్రమాణం హ్యత్ర వై తపః॥ 13-53-5(83631)
ఏవం మహాత్మభిస్తాత తపోజ్ఞానసమన్వితైః।
ప్రవర్తితాని కార్యాణి ప్రమాణాన్యేవ సత్తమ॥ 13-53-6(83632)
భార్యాశ్చతస్రో రాజేంద్ర బ్రాహ్మణస్య స్వధర్మతః।
బ్రాహ్మణీ క్షత్రియా వైశ్యా శూద్రా చ భరతర్షభ॥ 13-53-7(83633)
రాజ్ఞాం తు క్షత్రియా వైశ్యా శూద్రా చ భరతర్షభ।
వైశ్యస్య వైశ్యా విహితా శూద్రా చ భరతర్షభ॥ 13-53-8(83634)
శూద్రస్యైకా స్మృతా భార్యా ప్రతిలోమే తు సంకరః।
శూద్రాయాస్తు నరశ్రేష్ఠ చత్వారః పతయః స్మృతాః॥ 13-53-9(83635)
వర్ణోత్తమాయాస్తు పతిః సవర్ణస్త్వేక ఏవ సః।
ద్వౌ క్షత్రియాయా విహితౌ బ్రాహ్మణః క్షత్రియస్తథా॥ 13-53-10(83636)
వైశ్యాయాస్తు నరశ్రేష్ఠ విహితాః పతయస్త్రయః।
సవర్ణః క్షత్రియశ్చైవ బ్రాహ్మణశ్చ విశాంపతే॥ 13-53-11(83637)
ఏవంవిధిమనుస్మృత్య తతస్తే ఋషిభిః పురా।
ఉత్పాదితా మహాత్మానః పుత్రా బ్రహ్మర్షయః పురా॥ 13-53-12(83638)
పురాణాభ్యామృషిభ్యాం తు మిత్రేణ వరుణేన చ।
వసిష్ఠోఽథ తథాఽగస్త్యో బర్హిషవ్యస్తథైవ చ॥ 13-53-13(83639)
కక్షీవానార్ష్టిషేణశ్చ పురుషః కష ఏవ చ।
మామతేయస్య వై పుత్రా గౌతమశ్చాత్మజాః స్మృతాః॥ 13-53-14(83640)
వత్సప్రియశ్చ భగవాన్స్థూలరశ్మిస్తథాక్షణిః।
గౌతమస్యైవ తనయా యే దాస్యాం జనితా హ్యుత॥ 13-53-15(83641)
కపింజలాదో బ్రహ్మర్షిశ్చాండాల్యాముదపద్యత।
వైనతేయస్తథా పక్షీ తుర్యాయాం చ వసిష్ఠతః॥ 13-53-16(83642)
ప్రసాదాచ్చ వసిష్ఠస్య శుక్లాభ్యుపగమేన చ।
అదృశ్యంత్యాః పితా వైశ్యో నాంనా చిత్రముఖః పురా।
బ్రాహ్మణత్వమనుప్రాప్తో బ్రహ్మర్షిత్వం చ కౌరవ॥ 13-53-17(83643)
వైశ్యశ్చిత్రముఖః కన్యాం వసిష్ఠతనయస్య వై।
శుభాం ప్రాదాద్యతో జాతో బ్రహ్మర్షిస్తు పరాశరః॥ 13-53-18(83644)
తథైవ దాశకన్యాయాం సత్యవత్యాం మహానృషిః।
పరాశరాత్ప్రసూతశ్చ వ్యాసో యోగమయో మునిః॥ 13-53-19(83645)
విభండకస్య మృగ్యాం చ తపోయోగాత్మకో మునిః।
ఋస్యశృంగః సముత్పన్నో బ్రహ్మచారీ మహాయశాః॥ 13-53-20(83646)
శార్ంగ్యాం చ మందపాలస్య చత్వారో బ్రహ్మవాదినః।
జాతా బ్రహ్మర్షయః పుణ్యా యైః స్తుతో హవ్యవాహనః॥ 13-53-21(83647)
ద్రోణశ్చ స్తంబమిత్రశ్చ సారిసృక్వశ్చ బుద్ధిమాన్।
జరితారిశ్చ విఖ్యాతశ్చత్వారః సూర్యసన్నిభాః॥ 13-53-22(83648)
మహర్షేః కాలవృక్షస్య శకుంత్యామేవ జజ్ఞివాన్।
హిరణ్యహస్తో భగవాన్మహర్షిః కాంచనప్రభః॥ 13-53-23(83649)
పావకాత్తాత సంభూతా మనసా చ మహర్షయః।
పితామహస్య రాజేంద్ర పురస్త్యపులహాదయః॥ 13-53-24(83650)
సావర్ణ్యశ్చాపి రాజర్షిః సవర్ణాయామజాయత।
మృణ్మయ్యాం భరతశ్రేష్ఠ ఆదిత్యేన వివస్వతా॥ 13-53-25(83651)
శాండిల్యశ్చాగ్నితో జాతః కశ్యపస్యాగ్రజః ప్రభుః।
శరద్వతః శరస్తంబాత్కృపశ్వ కృపయా సహ॥ 13-53-26(83652)
పద్మాశ్చ జజ్ఞే రాజేంద్ర సోస్యపస్య మహాత్మనః।
రేణుశ్చ రేణుకా చైవ రామమాతా యశస్వినీ॥ 13-53-27(83653)
సమునాయాః సముద్భూతః సోమకేన మహాత్మనా।
అర్కదంతో మహానృషిః ప్రథితః పృథివీతలే॥ 13-53-28(83654)
అగ్నేరాహవనీయాచ్చ ద్రుపదస్యేంద్రవర్చసః।
ధృష్టద్యుంనశ్చ సంభూతో వేద్యాం కృష్ణా చ భారత॥ 13-53-29(83655)
వ్యాఘ్రయోన్యాం తతో జాతా వసిష్ఠస్య మహాత్మనః।
ఏకోనవింశతిః పుత్రాః ఖ్యాతా వ్యాఘ్రపదాదయః॥ 13-53-30(83656)
మంధశ్చ బాదలోమస్చ జావాలిశ్చ మహానృషిః।
మన్యుశ్చైవోపమన్యుశ్చ సేతుకర్ణస్తథైవ చ।
ఏతే చాన్యే చ విఖ్యాతాః పృథివ్యాం గోత్రతాం గతాః॥ 13-53-31(83657)
విశ్వకాశస్య రాజర్షేరైక్ష్వాకోస్తు మహాత్మనః।
బాలాశ్వో నామ పుత్రోఽభూచ్ఛిఖాం భిత్త్వా వినిస్సృతః॥ 13-53-32(83658)
మాంధాతా చైవ రాజర్షిర్యువనాశ్వేన ధీమతా।
స్వయం ధృతోఽథ గర్భేణ దివ్యాస్త్రబలసంయుతః॥ 13-53-33(83659)
గౌరికశ్చాపి రాజర్షిశ్చక్రవర్తీ మహాయశాః।
బాహుదాయాం సముత్పన్నో నద్యాం రాజ్ఞా సుబాహునా॥ 13-53-34(83660)
భూమేశ్చ పుత్రో నరకః సంవర్తశ్చైవ పుష్కలః।
అద్భిశ్చైవ మహాతేజా ఋషిర్గార్గ్యోఽభ్యజాయత॥ 13-53-35(83661)
ఏతే చాన్యే చ బహవో రాజన్యా బ్రాహ్మణాస్తథా।
ప్రభావేనాభిసంభూతా మహర్షీణాం మహాత్మనాం।
నాసాధ్య తపసా తేషాం విద్యయాఽఽత్మగుణైః పరైః॥ 13-53-36(83662)
అస్మిన్నర్థే చ మనునా నీతః శ్లోకో నరాధిప।
ధర్మం ప్రణయతా రాజంస్తం నిబోధ యుధిష్ఠిర॥ 13-53-37(83663)
ఋషిణాం చ నదీనాం చ సాధూనాం చ మహాత్మనాం।
ప్రభవో నాధిగంతవ్యః స్త్రీణాం దుశ్చరితస్య చ॥ 13-53-38(83664)
తన్నాత్ర చింతా కర్తవ్యా మహర్షీణాం సముద్భవే।
యథా సర్వగతో హ్యగ్నిస్తథా తేజో మహాత్మసు॥' ॥ 13-53-39(83665)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిపంచాశోఽధ్యాయః॥ 53 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-53-1 ఏతదాదిసప్తాధ్యాయా దాక్షిణాత్యకోశేష్వేవ దృశ్యంతే।


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.